
తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ ఇంటి దగ్గర నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు

పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ (18: జనవరి) (ఆదోనినియోజకవర్గం )… ఇంటి దగ్గర నుండి తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీగా బయలుదేరి నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ మురళి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కపటీ మాదవ్, కొత్తూరు సర్పంచ్ నా నాగరాజ్ బైచిగేరి ఓంకార్, గనేకల్లు మల్లయ్య ఎల్లప్ప, బంగారు బాబు, లక్ష్మన్న, మండగిరి బాబురావు ఆటో రెడ్డి, పరమేష్, రవి,లక్ష్మన్న బైచిగేరి రాజు కాసిం,,అశోక్, ప్రభు, సంతే కొల్లూరు విజయ్, మహలింగ , రఘు కపటి మహాదేవ్, వర్మ, జగదీష్ అల్తాఫ్ సిరాజ్ తదితర టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.