
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు లో ఈ సమావేశంలో ఈ క్రింది అంశాలు పై చర్చించడం జరిగినది ముందుగా క్షేత్ర స్థాయి శిభంది మలేరియా కేసులు నమోదు మరియు పర్యవేక్షణ పై రివ్యూ చేయబడినది తదనంతరం మలేరియా నివారణలో భాగంగా ఈ నెల 15 వ తేది నుండి జరగబోవు ఇళ్ళలో దోమలమందు పిచికారి కార్యక్రమం ప్రణాళిక పై చర్చించడం జరిగినది దోమల మందు పిచికారి సక్రమంగా జరిగేలా గ్రామ స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలని, టీమ్ లీడర్ గా ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీ భాధ్యత వహించాలి ఆదేశించడం జరిగినది మరియు వైద్య సిబ్బంది స్ప్రే వర్కర్ లను నియమించి వారికి అవసరం మేరకు తర్ఫీదు ఇవ్వాలి అని ఆదేశించడం జరిగినది స్ప్రే జరిగే గ్రామాల ప్రజలకు 3 రోజులు ముందుగా సమయం, తేదీ వివరించాలి అని ఆదేశించడం అయ్యింది మలేరియా పాజిటివ్ కేసులకు చికిత్స జరుగుతున్న తీరు తెలుసుకొని. ఇకపై ఆ పీహెచ్ సూపర్వైజర్ భాధ్యత తీసుకొని ట్రీట్మెంట్, ఫాలో అప్ సక్రమంగా జరిగేలా భాధ్యత వహించాలి మలేరియా తో పాటుగా , మిగతా కేసుల పై కూడా రోజు వారి గృహ దర్శనం చేసేటప్పుడు శ్రద్ధ చూపడం అవసరం అని ఆదేశించారు డిప్యూటీ డిఎంహెచ్ఓ Dr.పుల్లయ్య,మలేరియా కేసుల వ్యాప్తి క్రమం మరియు కంట్రోల్ కార్యక్రమం పై సిబంది కి వివరించడం మరియు సక్రమంగా జరిగేలా సూపర్ వైజర్ లకు భాద్యతలు అప్పగించడం పై. అధేశములు ఇవ్వడం జరిగినది Ch శ్రీనివాసరాజు AMO మలేరియా డిపార్ట్మెంట్ వారు స్ప్రే చేయు విధానం అందుకు సంబంధించిన సాంకేతిక విధానము పై సిబ్బందికి ట్రైనింగు ఇవ్వడం జరిగినది..

