Wednesday, April 2, 2025
Homeతెలంగాణఉగాది పండుగ సందర్భంగా ఆత్మీయంగా కలుసుకున్న బాల్య మిత్రులు

ఉగాది పండుగ సందర్భంగా ఆత్మీయంగా కలుసుకున్న బాల్య మిత్రులు

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్31// /మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పండుగ పర్వ దినాన్ని మాద్వార్ గ్రామంలో ఘనంగ జరుపుకున్నారు.. ఈ సందర్భంగా గ్రామం లోని బాల్య మిత్రులు కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..అనంతరం ఉగాది పచ్చడి సేవించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో .వెంకటేష్ గౌడ్. శివశంకర్. రవిప్రసాద్. లక్ష్మారెడ్డి. ఎన్ తిమ్మప్ప. సి తిమ్మప్ప. వడ్ల నరసింహులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments