
పయనించే సూర్యుడు గాంధారి 01/04/25 గాంధారి మండలంలో గాంధారి గ్రామంలో భూగర్భ జలాల్లో నీరు ఇంకిపోవడంతో గాంధారిలో నీటి సమస్య ఏర్పడింది గాంధారి మాజీ జెడ్పిటిసి తానాజీ రావు హారాలె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి వాడ వాడ నీటి ట్యాంకర్ ఏర్పాటు చేసి నీటిని ఉచితంగా అందిస్తున్నారు ఇంకెవరికైనా అవసరం ఉంటే కాల్ చేస్తే ఉచితంగా నీరందిస్తామని తెలిపారు