
*పయనించే సూర్యుడు “ఫిబ్రవరి 15 ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి స్థానిక ఆసుపత్రి నందు గత అనేక సంవత్సరాలుగా పారిశుద్ధ్య విభాగంలోనూ ఇతర డిపార్ట్మెంట్ ల లోను పనిచేస్తున్న సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ పై పారిశుద్ధ్య కార్మికులపై విపరీతమైన పని భారం ఉన్నది ఎందుకనగా గతంలో 100కు లోపు పడకలు ఉన్నటువంటి సందర్భంలో ఎంతమంది అయితే కార్మికులు పనిచేస్తుండే వారు ప్రస్తుతం 400 పైగా పడకలు ఏర్పడిన అదనంగా వార్డుల పరిధిని కూడా పెరగడం వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి అన్ని భారం పెరిగింది అందువల్ల పడకలకు తగ్గా సిబ్బందిని ఏర్పాటు చేసి కార్మికులపై పడుతున్న పని భారం తగ్గించాలని కార్మికులకు పిఎఫ్, ఈ ఎస్ ఐసౌకర్యాలు ఉన్న వారి అకౌంట్లో సక్రమంగా జమ చేయడం లేదు అందువల్ల కార్మికులు పని భారంతో పాటు సౌకర్యాలు సక్రమంగా ఉండేటట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కార్మికులకు న్యాయం చేస్తారని కోరుచున్నాము…ఏం సి హెచ్ హాస్పిటల్ సూపర రెంటు మాధవి లత తో పాటు ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ ఇన్చార్జి పద్మ కుమార్ కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వీరు ఇరువురు సావధానంగా విని ఉన్నత అధికారులు దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకువెళ్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ బాబు అధ్యక్ష కార్యదర్శులు వైటి భీమేష్, బి వెంకన్న కార్మికుల సమక్షంలో వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది