
కొత్త శ్రీనివాస్ బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //15//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. ఇల్లందకుంట మండలం లొ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి డాక్టర్ సిహెచ్ అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఇల్లందకుంట గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ. కరీంనగర్, మెదక్, అదిలాబాద్, పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బిజెపి పార్టీ అభ్యర్థి డాక్టర్ సిహెచ్ అంజిరెడ్డి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించామని తెలిపారు .