సీనియర్ విభాగంలో బి శశికిరణ్ (6వ ) గణితం లో మొదటి బహుమతి , ఆంగ్లంలో లో 2వ బహుమతి సాధించాడు. అదేవిదంగా B. గౌతమ్ కుమార్ (7వ) కు ఆంగ్లంలో 3వ బహుమతి వరించింది. జూనియర్ విభాగంలో డి . ఇషాంత్ (4వ ) గణితంలో, ఇంగ్లీష్ లో రెండిటిలోనూ 2వ బహుమతి సాధించాడు. మొతం మీద మండలంలో ఆరు వేల విలువ గల నగదు రూపంలో అత్యధిక బహుమతులు సాధించి, ఉపాధ్యాయులకు, పాఠశాల కు, తల్లిదండ్రులకు, ఊరికి గొప్పపేరు ప్రతిష్టలు తెచ్చారు. ఈ సందర్బంగా బహుమతులు పొందిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు
అభినందించారు.
ఏదుల మండలంలో నిర్వహించిన మండల స్థాయి గణితం మరియు ఆంగ్లం టాలెంట్ పరీక్షలో యూ పి స్ చీర్కపల్లి విద్యార్థులు నిర్ధాశించిన అన్ని బహుమతులు గెలిచారు .
RELATED ARTICLES