
పయనంచే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్… తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎరుగట్ల మండలం గ్రామము తోర్తి అనారోగ్యం వల్ల వైధ్యానికి అయిన ఖర్చుల బిల్లులను తొర్తి కార్యకర్తల ధ్వారా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ దృష్టికి తేవడం తో సీఎంఆర్ఎఫ్ రాజరాపు నరేందర్ కి 27000/, పోతుగంటి షేకర్ కి 32000/ రూపాయల చెక్కులను ఇప్పించడం జరిగింది.కాంగ్రెస్ ప్రజా పాలనలో ఇంటికి వచ్చి చెక్కు ను అందించడం తో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు లబ్దిదారులు ముత్యాల సునిల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమం లో మండల నాయకులు బెజ్జరం బాను,తొర్తి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు మహేష్, మండల యువజన నాయకులు దానం గంగమోహన్,మండల ఉపాధ్యక్షులు కౌడ పెద్ద బూమేష్, యువజన ఉపాధ్యక్షులు బొళ్లపల్లి సుమన్ గౌడ్,ఆకుల రమేష్, కుండ షేకర్, గ్రామ ఉపాధ్యక్షులు జంబుక శెంకర్ , సల్ది బూమేష్,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు