Thursday, January 30, 2025
Homeతెలంగాణఓరేయ్ నీతిమాలిన వెధవ.

ఓరేయ్ నీతిమాలిన వెధవ.

Listen to this article

రైతుల భూములు కాజేసీ బీసీ దళిత రైతుల ప్రాణాలు తీసిన చరిత్ర నీది..

నువ్వు నీతులు చెప్పడం ఏంటి..

నీకు ఎమ్మెల్యేకు పోలిక ఏంటి.

కోట్ల రూపాయలు విలువచేసే భూములను కాజేసి

గుళ్ళు గోపురాలకు చందాలు ఇవ్వడం గొప్ప కాదు

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పై షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి ధ్వజం

రైతుల తలలు పగలగొట్టి వారిపైనే క్రిమినల్ కేసులు రౌడీషీట్లు ఓపెన్ చేయించిన ఘనత నీది

కాలేజీకి ఇస్తున్న నిధులు రూపాయి రూపాయి లెక్క చూపిస్తాం.

దమ్ముంటే తడి బట్టలతో షాద్ నగర్ చౌరస్తాకు రా.

( పయనించే సూర్యుడు జనవరి 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మేగవత్ నరేందర్ నాయక్)

ఒరేయ్ నీతిమాలిన వెధవ అమాయక బీసీ దళితుల భూములు కొల్లగొట్టి కొందరి అమాయక బీసీ దళిత రైతుల ప్రాణాలు తీసిన చరిత్ర రా నిది నువ్వు మా ఎమ్మెల్యేకు నీతులు చెప్పడమేంటి నీ చిట్టా మొత్తం ఏంటో సాధారణ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రమంతా తెలుసు నీపై నువ్వు చేసిన ఘనకార్యాలకు 32 కేసులు నమోదు చేసుకున్న క్రిమినల్ వు నువ్వు అమాయక రైతుల తలలు పగలగొట్టి వారి రక్తం కళ్ళజూసిన చరిత్ర నిది ఆ పాప ఊరికే పోదు అంటూ షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పై ధ్వజమెత్తారు నీ క్రిమినల్ రాజకీయాలు అందరికీ తెలుసు అని మీ బిఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని మీ గ్రామ చుట్టుపక్కల ఉన్న రైతులు నువ్వు నీ భూకబ్జాలపై మంత్రి హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్లిన చరిత్ర నీది ఆ రైతులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు అది గమనించుకోవాలంటూ హెచ్చరించారు నిన్ను ఏమి చూసి నీ ప్రవర్తన ఏమి నచ్చి బిఆర్ఎస్ లో చేర్చుకున్నారో ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదని అన్నారు షాద్ నగర్ జూనియర్ కాలేజీకి ఇస్తున్న రూపాయి రూపాయి లెక్క చూపిస్తామని దమ్ముంటే తడి బట్టలతో షాద్ నగర్ చౌరస్తాకు రావాలని సవాల్ విసిరారు నీలాగా దొంగ లెక్కలు దొంగ రాజకీయాలు చేయమని హెచ్చరించారు అభివృద్ధికి వీలైతే సహకరించాలని లేదంటే అనవసరమైన మాటలు మానుకోవాలని అన్నారు జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పేద విద్యార్థులకు ఇబ్బందులు అవుతాయనే నేపథ్యంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడాలని చదువుకు ఉపయోగపడాలని కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు అన్నారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మండలాల ఏర్పాటు విషయంలో నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్ విమర్శించారు ఇటీవల శాసనమండరీలో మొగీలిగిద్ద మండల అంశాన్ని ప్రస్తావించిన నవీన్ కుమార్ రెడ్డి ఎందుకు చించోడు గురించి మాట్లాడలేదని నిలదీశారు కేవలం రాజకీయం కోసం మండల అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో కొందుర్గు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి తదితరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments