
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి గని… అత్కూర్ మరియు కొత్తపేట గ్రామం ల్లో నిర్వహించడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు తమ డిపార్టుమెంటు పథ కాలలో ఈ పంట ఆవశ్యకత ఇంకా పంటల భీమా గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ADA, నందిగామ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ శ్రీ. ఐ. కే. శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీ. కె. విజయ్ కుమార్ గ్రామీణ వ్యవసాయ సహాయకురాలు సాహిత్య రుచి పాల్గొన్నారు