
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో బంజారా ఆరాధ్య గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరామా మాత గుడి ప్రారంభం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది గుడి కార్యక్రమాలు ముడు రోజుల పాటు జరుగుతాయని ఈ కార్యక్రమంలో తాండ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొనలని గుడి నిర్మాణా కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు తెలిపారు