పయనించే సూర్యుడు నిజాం సాగర్ మండల్ రిపోర్టర్ శంకర్-03 కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ పటేల్ గారి సోదరుడు మాణిక్ రావు పటేల్ గారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.