
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం జనవరి 18 పయనించే సూర్యుడు ప్రతినిధి అన్నమయ్య జిల్లా… సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం కందలవాండ్ల పల్లెకు చెందిన కాంచన రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలోరాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి,టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు. తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు జన్మదిన సందర్బంగా కువైట్ లో కంచన రెడ్డిశేఖర్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందంతో కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నత పదవులు అలంకరించాలని వారు ఆక్షాకించారు .ఈ కార్యక్రమంలో గుగ్గిల నాగార్జున,కుంచ రఘు,రత్నమ్మ ,నరసింహారెడ్డి,బాషా,రాజు,జగన్ ,రామచంద్ర,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.