
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
వార్తా విశ్లేషణ
టేకులపల్లి మండల కేంద్రం నందు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు వివక్ష చూపించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం 26000 కోట్ల రూపాయలు పన్ను కేంద్రానికి చెల్లించినప్పటికి వారు కపటప్రేమ చూపించటం పై మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రప్రభుత్వ వైకరి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయటం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్, ,మండల అధ్యక్షులు భూక్యా దేవానయక్, నాయకులు రెడ్యా నాయక్ ,ఈది గణేష్ , పోశాలూ, చందర్ సింగ్,మూడ్ గణేష్, వీరభద్రమ్,మంగిలాల్, బండ్ల రజినీ, బోడ సరిత ,రజియా, బండ్ల శ్రీను, ఆఫ్రొజ్,లక్కినేని శ్యామ్, లక్ష్మయ్య ,మచ్చా సుధాకర్, సర్దార్, బానోత్ రవి,నాగేశ్వరావు, ఖానా,ఈశ్వర్, శేఖర్, బన్సి లాల్,కోటి,విజయ్, సురేందర్,మురళీ,జింకల రాజు,హనుమంతు,వెంకట్,ధర్మయ్య,తులసిరాం,సైదులు, కత్తుల వెంకట్,బాలకృష్ణ, శంకర్,రవీందర్, మాడే మధు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య, కర్తలు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.