
జనం న్యూస్ // జనవరి 18// // కుమార్ యాదవ్.. హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్, ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటో కి శనివారంపాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే భయపడబోమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రజా పక్షాన పోరాడుతూనే ఉంటామని వారు అన్నారు. ఆరు గ్యారెంటీలు ఆటకెక్కినై రైతు రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదని అన్నారు. రైతు భృతి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుల కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యరాజు, ముక్క రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్,మక్కపల్లి కుమార్ కేసిరెడ్డి లావణ్య ఆలేటి సుశీల సీనియర్ నాయకులు వర్తినేని రవీందర్రావు, ములుగు పూర్ణచందర్,కొండ్ర నరేష్,ఇమ్రాన్ అంమ్జాదుల్లా ఖాన్ పంజాల శ్రీధర్ సతీష్ కోహెడ శ్రీదేవి కమలాకర్ దాసరి తిరుపతి ప్రతాపకృష్ణ అన్నయ్య లింగం వివేక్ మక్కపెళ్ళి రమేష్ మేడిపల్లి వివేక్ ముక్కపెల్లి రమేష్ ను మేడిపల్లి వివేక్ ముక్కపెల్లి రమేష్ దిల్ శీను మొలుగు శీను బొంగోని సంతోష్ ఒంగోని సంతోష్ తదితరులు పాల్గొన్నారు