పయనించే సూర్యుడు మల్లకల్ మండల రిపోర్టర్ బోయ కిష్టన్న… మల్దకల్ మండలం అనికి సంబంధించిన ఎల్కూర్ గ్రామస్తులు మరి అధికారులని ప్రజా ప్రతినిధులను మరి ఎన్నిసార్లు రకరకాల పదవుల్లో గెలిచిన గెలిచిన ఈ అధికారులు దున్నపోతు మీద వర్షం కురిసినట్లయితే పట్టించుకోవడం లేదు ఎన్నో ఏండ్లు దారి పొడవునా నీళ్లు ఆగిన మరి అదే నీరు పారిన ఆ గల్లి వాళ్లు మాత్రం నరకయాతన అనుభవిస్తు చిన్న చిన్న పనులకు బయలుదేరేటప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు రాత్రి పగలు అవార్డు ప్రజలు నరకయాతన అనుభవించారు పదేళ్ల బంగారు తెలంగాణలో కూడా సాధ్యం కానీ పని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సంవత్సరం అయిన పట్టించుకోని నాథుడే లేడు…
అందుకు గాని ఈ అభివృద్ధి పనులకు మా గ్రామ ప్రజలను మేమే పూర్తి చేసుకోవాలని ఈ దారిలో వెళ్లిన మూర్ఖులే మూర్ఖత్వం ఉన్నవాళ్లే అభివృద్ధి పనులు కూడా జరగనియ్యవని వైనం తరాలు మారినా కొంతమంది మనుషుల్లా చూడ లీడర్ల బుద్ధులు మారని నాయకులు ఈ అధికారులు ఇప్పటికైనా ఈ నాయకులు ఈ అధికారులు తెలుసుకుంటారని అనుకున్నాం