
కొమిరెడ్డిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సందర్భంగా ఎమ్మెల్యే కొలికిపు డి శ్రీనివాసరావు పరామర్శించిన వైనం. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం, కొమ్మిరెడ్డి పల్లి గ్రామములో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు దొడ్డా.మాధవరావు గారిని వారి స్వగృహంలో కలిసి పరామర్శించిన గౌరవ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు.