పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (14: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
గుడ్ మార్నింగ్ టీం తరఫున వెంకన్న బావి వీధిలో ముగ్గుల పోటీలు పెట్టి అందరికీ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలతో సరదాగా సంక్రాంతి పండగ ఒక్క విశిష్టతలను వారి వారి ద్వారా చెప్పేయడం జరిగింది దీంట్లో పాల్గొన్నవారు సోషల్ వర్కర్ కాజా మరియు భీమస్వామి