
పయనించే సూర్యుడు జనవరి 18 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి)… తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రమైన చేజర్లలో
జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచల రెడ్డి . మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీనరసారెడ్డి . ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ ల
ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించి, జరిగింది అల్పాహార విందు ఏర్పాటు చేసారు
ఈ కార్యక్రమంలో హైకోర్టు లాయర్ చుండి. చెన్నకృష్ణా రెడ్డి, టీడీపీ నాయకులు తూమాటి పాపిరెడ్డి, దొడ్డంరెడ్డి హజరత్ రెడ్డి,తుమ్మల మల్లెంకొండారెడ్డి, సోమశిల దక్షిణ కాలువ చైర్మన్ రావి ప్రసాద్ రెడ్డి, తెలుగు యువత నాయకులు రావి కృష్ణా రెడ్డి,ఆర్య వైశ్య సంఘం నాయకులు పువ్వాడి శ్రీనివాస్ రావు, ముస్లిం మైనారిటీ షేక్ దావుద్,షేక్ లతీఫ్, బీసీ నాయకులు ఉడతా పెంచలయ్య, రంపాటి ప్రసాద్,ఎస్సీ సెల్ నాయకులు ఆత్మకూరు పెంచలయ్య, ఆత్మకూరు గోవింద్, టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.