
పయనించే సూర్యుడు జనవరి 17( గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంగోరంట్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్త గాజుల రమేష్ బర్తడే సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్ మండల అధ్యక్షులు సంతోష్ నరేష్ గొల్లపల్లి అనిల్ గుంటిపల్లి నాగేష్ తిరుపాల్ రమేష్ చౌడేశ్వరి కాలనీ శ్రీనివాసులు శ్రీరాములు జక్సముద్రం రామాంజి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా