
పయనించే సూర్యుడు జనవరి 17 (గోరంట్ల మండల ప్రతినిధి ప్రక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా జనసేన వార్తాపత్రిక, మరియు జి. న్యూస్ ఛానల్ 2025 సంవత్సర క్యాలెండర్ ను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులతో కలిసి ఆవిష్కరించారు , జనసేన వార్త పత్రిక పారకులకు యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన, పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెల్లడించడంలో జనసేన వార్తాపత్రిక ముందు వరుసలో ఉంటుందని, అలాగే ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను, అధికారుల దృష్టికి తీసుకురావడానికి జనసేన వార్తాపత్రిక ఎల్లవేళలా, సిద్ధంగా ఉంటుందని మంత్రి సవిత అన్నారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమకోటి ఆదినారాయణ, నాగేందర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పాత్రికేయులు, జనసేన వార్తాపత్రిక జిల్లా ఇంచార్జ్ మహేష్ రాయల్, జనం న్యూస్, జిల్లా ఇన్చార్జి ఫక్రోద్దీన్, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా