
పయనించే సూర్యుడు జనవరి 30 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేర్ వనపర్తి జిల్లా,
పెబ్బేరు మండల కేంద్రంలో మున్సిపాలిటీ ఎదురుగా పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీకి నివాళులర్పించడం జరిగింది పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ప్రమోదిని వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడ్ గంధం రాజశేఖర్ యుగంధర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ రైతు కిసాన్ సెల్ జగదీశ్వర్ రెడ్డి, రమణ సత్యనారాయణ బుర్రముని రాముల యాదవ్ షేకిల్ మార్కెట్ డైరెక్టర్ మోతే రాములు రామన్ గౌడు తోమాలపల్లి కే రాము,మాజీ డైరెక్టర్రాములు, సర్వీస్, SC సెల్ కార్యదర్శి వెంకటేష్ కురుమూర్తి, వెంకటన్న గౌడు టౌన్ నాయకులు వినయ్, సునీల్ కుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు