గజ్వేల్. ట్రాఫిక్ ఎస్ ఐ.మురళీ
పయనించే సూర్యుడు జనవరి 30 గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ ట్రాఫిక్ ఎస్ఐ మురళి సివిల్ ఎస్సై సైదా తో కలిసి విద్యార్థిని విద్యార్థులకు గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ఇంద్ర పార్క్ సర్వస్త వరకు ర్యాలీగా వెళ్లి ట్రాఫిక్ నిబంధనలు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని నాలుగు చక్ర వాహనదారులు తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలని మైనర్ బాల బాలికలు డ్రైవింగ్ వద్దని ఒక్క రోడ్ ప్రమాదం కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా కృంగిస్తుందని వారు అన్నారు విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు గురించి తెలుసుకోవాలని అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారణ గురించి కృషి చేయాలని వారు సూచించారు డ్రంక్ అండ్ డ్రైవ్ మైనా డ్రైవింగ్ హెల్మెట్ వాడకం అతివేగంగా నడపడం రాంగ్ రోడ్ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ ప్రమాదకరమని వారు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు గజ్వేల్ ట్రాఫిక్ సిబ్బంది సివిల్ పోలీస్ సిబ్బంది ప్రజలు తదిరులు పాల్గొన్నారు
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల
RELATED ARTICLES