పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 01. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్: జిల్లా ఓబీసీ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు , కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ యల్లంకి వెంకటేశ్వరరావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ను కొత్తగూడెం పట్టణంలో గల కోర్టు ప్రాంగణంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు , ప్రముఖ న్యాయవాది , కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ యల్లంకి వెంకటేశ్వరరావు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజశేఖర్ , తదితరులు పాల్గొన్నారు .
టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ కు ఘన సన్మానం
RELATED ARTICLES