Friday, October 31, 2025
Homeఆంధ్రప్రదేశ్టేకులపల్లి మండలంలో నీట మునిగినపంటలనుసందర్శించిన కలెక్టర్

టేకులపల్లి మండలంలో నీట మునిగినపంటలనుసందర్శించిన కలెక్టర్

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి : గురువారం టేకులపల్లి మండలంలో భారీ వర్షం మూలంగా నష్టపోయిన పంటలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ టేకులపల్లి మండలం లోని తంగెళ్ళ తండా గ్రామంలో పంటనష్టం జరిగిన వరి పొలాలను సందర్శించి రైతులకు పంటలోనిల్వ ఉన్న నీటిని బయటకు పంపి వేసుకోవాలని , దానిద్వార మళ్ళీ పంటలులేస్తాయి అని సూచనలు చేశారు అలాగే రైతులు ఉపాధి హామీ లో వున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మునగ పంట, పామ్ ఆయిల్ పంటలను వేసుకోవాలని అలాగే పశువుల షెడ్ ఏర్పాటు చేసుకొని పశువులను వ్యాధి ల బారినుండి కాపాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో డి ఏ ఓ బాబురావు , ఏ డి ఏ.జి లాలూ చాంద్ ఎం ఏ ఓ అన్నపూర్ణ ఏ ఈ ఓ రమేశ్ రైతులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments