
పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.16/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ : వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం చెక్ పోస్ట్ వద్ద ఆదివారం సాయంత్రం శ్రీసిటీ యస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు…ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెల్మెట్ లేని వాహనాదరులకు అపారద రుసుము విధిస్తూ ఇంకోసారి తప్పనిసరిగా హెల్మెట్ లైసెన్స్ ఉండాలని సూచించారు…ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాదరులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని వారికీ ఎటువంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ప్రయాణికుకు క్షేమంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు…ఈ తనిఖీల్లో శ్రీసిటీ యస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో తమ సిబ్బంది ముత్తు, హరిబాబు,సుస్మిత, పాల్గొన్నారు…