

పయనించే సూర్యుడు జనవరి 17 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని మెట్టుపల్లి సబ్ సెంటర్ లో బిల్డింగ్ నిర్మాణం కట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల కాగా కరెంటు లేదు టాయిలెట్స్ లేవు డాక్టర్ శ్రావణ్ కుమార్ స్పందించి వాలెంటర్ ను సంప్రదించగా గొట్టే మధు మెట్టుపల్లి నివాసి స్పందించి ముందుకు వచ్చి తనవంతుగా ఆర్థిక సహకారం డాక్టర్ శ్రవణ్ కుమార్ కు అందించడం జరిగింది టాయిలెట్స్ కరెంటు డాక్టర్ శ్రవణ్ కుమార్ మెట్టుపల్లి సబ్ సెంటర్ బిల్డింగ్ లో కరెంటు టాయిలెట్స్ నిర్మించడం జరుగుతుంది డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆర్థిక సహాయం అందించిన గొట్టే మధుకు కృతజ్ఞతలు తెలిపా