
అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం ఏప్రిల్ 14 పయనించే సూర్యుడు
ఈ కార్యక్రమం లో మండల ఆర్గనైజింగ్ సెక్రరీ మలేపటి శివరామ్ నాయుడు , మాజీ ఏం.పి.టీ.సి. మోహన్ నాయుడు , మండల ఎస్సీ సెల్ అధయక్షుడు చంద్రమౌళి , మండల బి.సి. అధయక్షుడు బెల్లల రమణ , మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రాజు, మండల ఐ.టిడిపి అధయక్షుడు సొంపల్లి కిరణ్, మండల మైనారిటీ లేర్డర్ ఇస్మాయిల్ , జక్రియా , పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు….