పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 జబ్బర్ కామారెడ్డి ఇన్చార్జి .ప్రతి గ్రామం నుండి జబ్బుకు దప్పేసుకుని హైదరాబాదుకు లక్ష డబ్బులు విజయవంతం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ గ్రామం తిరుగుతూ మాదిగలను తరలింస్తూన్నారు, ప్రతి గ్రామంలో నుండి రెండు బస్సులు వెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నారు పట్టుదలతో ప్రతి గ్రామం నుంచి రెండు బస్సులు వస్తున్నాయి హలో కామారెడ్డి చలో హైదరాబాద్ శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ప్రతి గ్రామము నుండి తరలివస్తున్నారు ఈ తరలించే భాగస్వాములైన మాదిగ బిడ్డలు వెళ్లడానికి ఎంతో సంతోషపడుతున్నారు మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామము నుండి లక్ష డబ్బులు వేయి గొంతులకు ప్రజలను దళిత బిడ్డలు తరలిస్తున్నాం మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగ య్య మాదిగ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ తాడ్వాయి మండల్ మన మాదిగలు లక్ష డబ్బులు వేయి గొంతులు వెళ్లడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇందులో పుల్లూరి రాజలింగం, మెట్టు రామచంద్రం, మెట్టు ఎర్ర బల్రాజ్, భక్కొల్ల నర్సింలు పుల్లూరి సత్యం, ఈ రమ్మొల్ల నర్సింలు,బురుగుపల్లి సుధాకర్, పుల్లురి స్వామి ,ఎరుకట్ల రవి, నక్క అరవిందు, రేకులపల్లి రాజశేఖర్, పుల్లూరి రాజు, మెట్టు నారాయణ, లక్ష డబ్బులు వేయి గొంతులు సభకు వెళ్తున్నారు.
తాడువాయి మండలంలో మాదిగలను ప్రతి గ్రామం నుండి మాదిగ బిడ్డలు ప్రతి ఒక్కరు తరలి రావాలి.
RELATED ARTICLES