
నేరాలను అరికట్టేందుకు పోలీసు వారి ఆదేశాలపై సీసీ కెమెరాలకు భారీ విరాళం.
పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ప్రతినిధి బొర్రా వార్తా విశ్లేషణ.నేరాలను అరికట్టేందుకు తిరువూరు పట్టణంలో పోలీసులు ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాల ఏర్పా టుకు తిరువూరు పట్టణాన్ని చెందిన ప్రముఖ గోల్డ్ వ్యాపారి కొత్తూరు గంగాధరరావు (గంగ బాబు) తన వంతు సాయంగా రూ.లక్ష రూపా యలు పోలీసులకు అందజే శారు.