
పయనించే సూర్యుడు న్యూస్, శివంపేట మండల రిపోర్టర్ ఆంజనేయులు గౌడ్. మెదక్ జిల్లా. శివంపేట మండలం, తుక్యతాండలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా తండా గిరిజన సోదరులు నిర్వహించారు. ప్రతి ఏటా జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం మానవాహితుగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పింకు నాయక్ రాజు నాయక్, విద్య నాయక్, హర సింగ్ నాయక్, అనిల్ రాథోడ్, అక్షయ్ రాథోడ్, చరణ్ రాథోడ్,సూర్య రాథోడ్ రామ్ చందర్ తండావాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి పెద్ద ఎత్తున శివంపేట మండల కేంద్రానికి ర్యాలీగా బయలుదేరడం జరిగింది.