
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 29:- రిపోర్టర్( కే. శివకృష్ణ)
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అవగాహన కల్పిస్తూ బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో బాపట్ల పుర5 వీధుల్లో భారీ ర్యాలీ….
హెల్మెట్ ధరించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ర్యాలీ నిర్వహించిన పోలీసులు
ఫిబ్రవరి 1 నుండి బాపట్లలో ద్విచక్రవాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, లేకుండా తిరిగితే కేసులు నమోదు చేసి, అపరాధ రుసుం వసూలు చేస్తామని ఈ సందర్భంగా డియస్పి రామాంజనేయులు స్పష్టం చేశారు.