
శేరిలింగంపల్లి, జనవరి 18 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)… తెలుగుజాతి ఇలవేలుపు, మరణం లేని జననం విశ్వవిఖ్యాత,నటసార్వభౌమ, నటరత్న,పద్మ శ్రీ,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. శ్రీ నందమూరి తారక రామా రావు 29 వ వర్థంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ కాలనీ త్రివేణి సర్కిల్ వద్ద కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు,శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఆ మహానుబావుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివా ళులు అర్పించి,రక్తదానం శిబిరాన్ని ప్రారం భించి,స్వయంగా రక్తదానం చే సిన పిఎసి చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ