పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్లగొండమండల పరిధిలోని కమలపూర్ గ్రామానికి చెందిన నర్ర వెంకట్ రాములు మరణించిన విషయం తెలుసుకొని నేడు కామలపూర్ గ్రామంలోని వారి స్వగృహంలో నర్ర వెంకట్ రాములు భౌతిక కాయాన్ని నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,భరోసా కల్పించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. వారితో పాటు యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మాజీ సర్పంచ్ సత్యం, జగన్, వెంకట్ రెడ్డి, మీడియా జిల్లా కన్వీనర్ నర్ర బాలు, ఉప సర్పంచ్ పద్మ యాదయ్య,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చరణ్,సంద గళ్ళ వీరయ్య,గురువయ్య, గిరి,నిరాజన్ తదితరులు పాల్గొన్నారు.