
పయనించే సూర్యడు జనవరి17(మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)… మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ రాజ్ సుక్ నగర్ మరియు అన్నపూర్ణ కాలనీలో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ హరి హర క్షేత్రంలో మహిళలకు కుంకుమార్చన మరియు అన్నసంతర్పణ కార్యక్రమం దాసు ప్యానల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో దాసు ప్యానెల్ సభ్యులు దాసు, శ్వేత, వేణుగోపాల్,బుజ్జి బాబు,వాసిరెడ్డి స్వాతి,రమాదేవి,మాధవరావు కాంగ్రెస్ పార్టీ నాగారం మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు