
పయనించే సూర్యుడు నర్సాపూర్ ఇన్చార్జ్ మహేష్ జనవరి 18:… మెదక్ జిల్లా శివంపేట మండలంలోని నాను తండాకు చెందిన సొంత అన్నదమ్ములు శంకర్ నాయక్, గోపాల్ నాయక్, రాత్రి ఒకే రూములో పడుకున్నారు. తెల్లవారుజామున అన్న కాలికి కరెంట్ వైర్ చూటి విద్యుత్ షాక్ పెట్టాడు, దాంతో శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చి చూసే వరకే శంకర్ మృతి చెందాడు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు.