వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు. ఈనెల 1వ నుండి10 తేదీ వరకు గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా క్షేత్రస్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా శనివారం నడిగూడెంలో మిషన్ భగీరథ ట్యాంక్, పైపులైన్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఉమారాణి, గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ సిబ్బంది వెంకన్న పాల్గొన్నారు.
నీటి ఎద్దడి రాకుండా ముందుస్తూ చర్యలు.
RELATED ARTICLES