పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ప్రజలకు నూతన మకర సంక్రాంతి కనుము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భూమిని తడిపిన రైతు చెమటలకు అభివృద్ధి పలాలు పండాలని ఈ సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో స్పేస్ సంతోషం విజయాలను అందించాలని మరియు మీ ఇంటిలో పదికి ఈ సంక్రాంతి శుభాలతో కూడిన భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ సంక్రాంతి వెలుగులు మీ జీవితంలో సంతోషాన్ని మరి ఆరోగ్యాన్నింపాలని కోరుకుంటూ బోధన్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంక్రాంతి మరియు కనుము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది