పయనించే సూర్యుడు బోయ కిష్టన్న… జనవరి 17న సంవత్సరం 2025 శుక్రవారం…
మలకల్ మండలనికి చెందిన నీతి వానపల్లి గ్రామం నుంచి బుల్లోరా ఆటోలు లేబర్ కూలీలను తరలిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీవో ఆఫీసర్లు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు ఎందుకంటే మూడు నాలుగు బుల్లోరాళ్లు ఒక్కొక్క బుల్లోరా కి 70 మంది వరకు మల్లకల్ మండలనికి సంబంధించిన నేతి వానపల్లి గ్రామం నుంచి వేరే మండలాలకు వేరే గ్రామాలకు లేబర్ లను తరలిస్తున్నారు కానీ పోలీసు డిపార్ట్మెంట్ ఆర్టీవో డిపార్ట్మెంట్ ఇప్పటికైనా పట్టించుకుంటుందో లేదో వేచి చూడాలి