Tuesday, August 5, 2025
Homeఆంధ్రప్రదేశ్పని గంటల పెంపు జీవో 282 తక్షణమే రద్దు చేయాలి

పని గంటల పెంపు జీవో 282 తక్షణమే రద్దు చేయాలి

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

టి యు సి ఐ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్

బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవనభృతి ఇవ్వాలి

TUCI టి యు సి ఐ ఆధ్వర్యంలో చలో ఆర్డీవో కార్యాలయం,

కార్మికులతో RDO ఆర్ డి ఓ కార్యాలయం వరకు ర్యాలీ, వినతి పత్రం అందచేత

కార్మికులకు పెంచిన పని గంటల జీవనం రద్దు చేయాలని నాలుగు రెబల్ కోడ్లను విరమించుకొని రాష్ట్ర అసెంబ్లీ లేబర్ కోడ్ వ్యతిరేకిస్తూ తీర్మారించాలని తదితర డిమాండ్స్ తోటి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ ఆధ్వర్యంలో నిజాంబాద్ రూలర్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ బీడీ తదితర రంగాల కార్మికులతో ఆర్డిఓ కార్యాలయం వరకు రాలి నిర్వహించడం జరిగింది అనంతరం ఆర్డిఓ కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి. ఆర్ రమేష్ మాట్లాడుతూ గతంలో భారత ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగులకు అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కార్మికుల కానేక హామీలు ఇచ్చింది ప్రభుత్వ సంస్థల్లో అన్ని సంస్థల్లో పనిచేస్తున్న కాంటాక్ట్ అవుట్ సోట్ ఉద్యోగులను కార్పొరేషన్ కిందకు తీసుకొచ్చి వేతనాలు పెంపుతున్న చేస్తామని మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఆటో కార్మికులకు పదివేల నుండి 12,000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కార నికి పూనుకుంటానని కనీస విత్తనాలు జీవోలు సహకరిస్తామని ప్రకటించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి మొండి చేయి చూపించింది 18 నెలల తర్వాత కార్మిక శాఖ మంత్రి నియమించింది దీనిని బట్టి కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ విధానాలను తప్పుపడుతూ వెంటనే కార్మికుల పాఠశాల రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా పని గంటల పెంపు జీవో 282 తక్షణమే రద్దు చేయాలని నాలుగు లేబర్ కోర్టులను విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో కార్మికులందరికీ 26వేల జీతాలు ఇవ్వాలని కనీస పెన్షన్ 9000 చెల్లించాలని సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఫిక్స్డ్ టర్మ్ విధానాన్ని రద్దు చేయాలి రెగ్యులర్ చేయాలి. హాస్పిటల్లో తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నాలుగైదు నెలలైనా జీతాలు చెల్లించకుండా మూస పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి హాస్పిటల్ మెడికల్ కాలేజీల్లో సిబ్బందికి అర్హత గల అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. జిల్లా ఉపాధ్యక్షులు కే రాజేశ్వర్, సహాయ కార్యదర్శి సత్యక్క, కార్యదర్శి అనీష్, కోశాధికారి అరవింద్ మరియు పార్టీ నాయకులు కార్మిక సంఘం నాయకులు బీడీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments