
పయనించే సూర్యుడు న్యూస్ (జనవరి.31/01/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
మనం పనికిరాదని పడేసే చెత్త చెదారం వారి చేతులతో ఎత్తి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి నివాస గృహాల నుండి వీధుల వరకు ఎల్లప్పుడు మనం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండేటందుకు వారు చెత్తను ఏరివేసి పరిసరాలను శుభ్రంగా ఉంచి వారు చేస్తున్న వృత్తి కి సలాం చేయుట తప్పదు,
ప్రమాదం అని తెలిసిన ఈ పనిని వారు ఎన్నుకొని ఈ వృత్తి దేవుడిచ్చిన వరమని భావించి వారు చేస్తున్న ఈ వృత్తి ప్రత్యేకమైనది వెలకట్టలేని విలువైనది ఏ ఇతర వృత్తులతో వీళ్ళని పోల్చడం కూడా సబబు కాదు,
అందుకోసమే సన్మానించడం జరిగింద
సమాజ శ్రేయ స్సు ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వృత్తినే దైవంగా భావించి వారు అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరిచే క్రమంలో తమ శరీరాలను అపరిశుద్ధ మురుగు నీటి గుంటల్లో దిగుతూ శుభ్రపరుస్తూ వారు చేసే పని నిజంగా అన్ని సేవల్లో అత్యుత్తమమైన మొదటి సేవ అనక తప్పదు…అని తెలిపారు
ఏది ఏమైనా
విలువలతో వృత్తిని నిర్వహిస్తూ… సమాజానికి కీలకంగా ఉపయోగపడే పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారి సేవలు ఎంత విలువైనవో…. సమాజం గుర్తు పెట్టుకోవాలని సందేశం ఇస్తూ ఎస్సై మల్లికార్జున చేసిన కార్యక్రమానికి