
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీ.సీ.ఏం ఎస్ చైర్మన్ కొత్వాల. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి. పాల్వంచ టౌన్: సోమ వారం నాడుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన పలు దశదిన కర్మల్లో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, సంతాపం తెలిపారు. స్థానిక నవభారత్ సోనియా నగర్ లో పరిటాల విష్ణుమూర్తి, పరిటాల వెంకటేశ్వర్లు సోదరుడు జోగారావు దశ దిన కర్మల్లో కొత్వాల పాల్గొని, సంతాపం తెలిపారు.స్థానిక 5 వ వార్డు గాంధీనగర్ లో అరిగెల రమేష్ తల్లి దశదిన కర్మల్లో కొత్వాల పాల్గొన్నారు. పాత పాల్వంచ
నివాసి రాంశెట్టి బాబూరావు భార్య దశదిన కర్మల్లో కొత్వాల పాల్గొని, సంతాపం తెలిపారు.పాత పాల్వంచ నివాసి యడ్ల హరినాథ్ కొడుకు దశదిన కర్మల్లో కొత్వాల పాల్గొని, కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్య క్రమాల్లోకాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య, పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, శివ, అజిత్ తదితరులు పాల్గొన్నారు.