Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్పాస్టర్ కి ఆర్థిక సహాయం చేసిన పాస్టర్ ఫెలోషిప్ టేకులపల్లి కమిటీ

పాస్టర్ కి ఆర్థిక సహాయం చేసిన పాస్టర్ ఫెలోషిప్ టేకులపల్లి కమిటీ

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 19 (పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి మండలంలోని పాత తడికలపూడి గ్రామానికి చెందిన పాస్టర్ బట్టు దేవరాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం హాస్పటల్ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చాడు తెలుసుకుని గురువారం టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సభ్యులు వారి గృహానికి వెళ్లి పాస్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి ఆర్థిక సాయం6000. వేల రూపాయలు అందజేయడం జరిగింది. అనంతరం వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేశారు.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్ జి రాజు రామ్ చందర్, సెక్రెటరీ టి బోయాజ్, జాయింట్ సెక్రటరీ ఎం మార్కు, సభ్యులు బి అబ్రహం, దానియేలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments