
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 3 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హాసన్ పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి బైరాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు తాళ్ళ నరసయ్య కుమారుడు యువజన కాంగ్రెస్ నాయకుడు తాళ్ల బిక్షపతి దంపతుల కుమార్తె మొదటి పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనిచిన్నారినిఆశీర్వదించారు ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగేళ్లపల్లి తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ చంటి రెడ్డి, సునీల్, బైరంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కల్లబోయిన కుమారస్వామి, యువజన విభాగం అధ్యక్షుడు సంఘనబోయిన రామకృష్ణ, యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి రుద్రారపు అనిల్,తదితరులు పాల్గొన్నారు