
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించిన ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ల ప్రతినిధులు గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు బోధన రుసుము విడుదల చేయాలని కోరారు దీనికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించి 25% వచ్చే వారంలో విడుదల చేపించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ డిగ్రీ కాలేజ్ ల ప్రతినిధులు పాల్గొన్నవారు