పయనించే సూర్యుడు రిపోర్టర్ బోయ కిష్టన్న మల్దకల్ మండల్… జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన ఎల్కూర్ గ్రామంలో ఫిబ్రవరి నెలలో నిర్వహించే పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ఎలుకూరు గ్రామస్తులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మను ఎలుకూరు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టి. నర్సింలు. తిమ్మప్ప. జంగం శేఖరయ్య. బంగి దుబ్బన్న. తెలుగు బుచ్చన్న మరియు తదితరులు పాల్గొన్నారు
పెద్దమ్మ తల్లి దేవరకు ఆహ్వానించిన సరితమ్మను…
RELATED ARTICLES