పయనించె సూర్యుడు జనవరి 14 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ మండలంలోని ఎమ్మేలే క్యాంపు కార్యాలయంలో ప్రధాన్ సంఘం నాయకుడు మంగళవారం ఖానాపూర్ ఎమ్మేలే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమసమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని ప్రజలకు ఏసమస్య వచ్చినా తనకు తెలపాలన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.