Saturday, April 5, 2025
HomeUncategorizedప్రజా సమస్యల పరిష్కార వేదికలో 418 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 418 అర్జీలు

Listen to this article

పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర ఫిబ్రవరి 3

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజల నుంచి 418 అర్జీలు స్వీకరించామన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా స్వీకరించిన అర్జీలను అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments