
పయనించే సూర్యుడు న్యూస్ :ఫిబ్రవరి 2అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని హిల్ కాలనీలో శనివారం శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గృహప్రవేశానికి అనంతసాగరం మండలం అంతిమతీర్పు రిపోర్టర్, ఏపీబిడబ్ల్యూజే నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మను ఘనంగా సన్మానించి ప్రత్యేక బహుమతి అందజేశారు.