
/పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి3 మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధవరం గ్రామంలో ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే లక్షల డబ్బులు వేల గొంతులు మాదిగల మహా ప్రదర్శనలు విజయవంతం చేయుటకై ఈరోజు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు . జీర్గల నగేష్ మాదిగ తో మాధ్వార్ గ్రామంలో మాదిగ పెద్దలు మాదిగ యువకులతో కలసి గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది పద్మశ్రీ. అవార్డు గ్రహీత మహాజన నేత మందకృష్ణ మాదిగ. నాయకత్వంలో 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణలో సాధిస్తే కొంతమంది వ్యతిరేకించాడని పూర్తిగా ఖండిస్తూ మా.మాద్వార్ గ్రామం నుండి మాదిగలంతా ఫిబ్రవరి 7న పెద్ద ఎత్తున తరలి వస్తామని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిగ పెద్దలు. పేట సవరప్ప. ఎర్రంకుల లక్ష్మయ్య. గుడిసె ఎర్ర తాయప్ప. ముష్టిపల్లి లక్ష్మప్ప. గ్రామ యువకులు. పేట శివప్ప. పేట అంజప్ప. బొక్కి నాగప్ప. గుడిసె నింగప్ప. తదితరులు పాల్గొన్నారు